Dwadasa Jyotirlingam | భారత్ లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి & వాటి విశేషాలు

0
1118
Jyotirlinga locations
List Of Names And Places Of 12 Jyotirlingas

List Of Names And Places Of 12 Jyotirlingas

33.మహాకాళేశ్వర జ్యోతిర్లింగము

స్థలం: ఉజ్జయినీ, మధ్యప్రదేశ్

నది: క్షిప్రా

ప్రాముఖ్యత:

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి
అవంతికాపురి, సప్తపురాలలో ఒకటి
మహాకాళేశ్వరుడు – మహాకాలుడు, హుంకారంతో దుష్టరాక్షసుడు దూషణుడిని భస్మం చేసినందున ఈ పేరు
పురాణ కథ:

బ్రాహ్మణుని కుమారులు శివభక్తులు
రాక్షసుడు దూషణుడు ఉజ్జయినీని ముట్టడించాడు
బ్రాహ్మణ కుమారులు శివుడిని ప్రార్థించారు
శివుడు హుంకారంతో దూషణుడిని భస్మం చేసి మహాకాళేశ్వరుడిగా వెలిశాడు

4.ఓంకారేశ్వర జ్యోతిర్లింగము

స్థలం: మాంధాత పర్వతం, నర్మదానది ఒడ్డు, మధ్యప్రదేశ్

ప్రాముఖ్యత:

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి
ఓంకార స్వరూపం
అమలేశ్వర (దక్షిణ తీరం) & ఓంకారేశ్వర (ఉత్తర తీరం)
పురాణ కథ:

మాంధాత మహారాజు శివతపస్సు
నారద, వింధ్య పర్వతాల మధ్య వాదం
వింధ్య పర్వతం శివతపస్సు
ఓంకారేశ్వర, అమలేశ్వర లింగాలుగా విభజన

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.