
List Of Names And Places Of 12 Jyotirlingas
1జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవి ? ఎక్కడ ఉన్నాయి ?
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
జ్యోతిర్లింగం అంటే ఏమిటి?
జ్యోతిర్లింగం అనేది శివుని యొక్క స్వయంభూ లింగం, అంటే అది మానవ చేతల ద్వారా రూపొందించబడలేదు. ‘జ్యోతి’ అంటే ‘కాంతి’ మరియు ‘లింగం’ అంటే ‘గుర్తు’ లేదా ‘ప్రతీక’. కాబట్టి, జ్యోతిర్లింగం అంటే “కాంతి స్తంభం” లేదా “దివ్య కాంతి యొక్క చిహ్నం”.
జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత
హిందూ మతంలో, జ్యోతిర్లింగాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. శివుని అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటిగా భావిస్తారు. జ్యోతిర్లింగాన్ని దర్శించడం మరియు పూజించడం వలన పాపాల నుండి విముక్తి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
మొత్తం 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని చెబుతారు. అయితే, వాటిలో 12 మాత్రమే ప్రధానమైనవిగా పరిగణించబడతాయి. అవి ఎక్కడ ఉన్నాయు వాటి గురించి తెలుసుకుందాం
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.