2గురు మహాదశ శుభ ఫలితాలు (Benefits of Guru Mahadasha)
1. జీవితంలో సంపదకు లోటు ఉండదు.
2. ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి ఫలితాలు వస్తాయి.
3. జ్ఞాన శక్తి పెరుగుతుంది.
4. దంపతులకు సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
5. చాల కాలం నుంచి ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.