మధ్యాహ్నం నిద్ర మంచిది కాదా? | Is Afternoon Nap Good For Health in Telugu

0
19231
మధ్యాన్నం నిద్ర పనికిరాదా
మధ్యాన్నం నిద్ర మంచిది కాదా? | Is Afternoon Nap Good For Health in Telugu

Is Afternoon Nap Good For Health in Telugu

Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 
Next

2. మధ్యాహ్నం నిద్ర వల్ల ఉపయోగాలు

భోజనం చేసిన ఒక అరగంట తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.  మధ్యాన్నం పూట ఒక అరగంట సేపు విశ్రాంతివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, రక్తప్రసరణ లో వేగం తగినంత ఉంటుంది(బి.పి అదుపులో ఉంటుంది). సృజనాత్మకత పెరుగుతుంది. ఉదయాన లేచినప్పుడు ఎంత హుషారుగా ఉన్నామో అంతే హుషారుగా మిగిలిన రోజంతా ఉండేలా మధ్యాన్నం నిద్ర సహకరిస్తుంది. మధ్యాన్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదే అయితే “అతి సర్వత్ర వర్జయేత్” అన్న మాటను మరచిపోకండి.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here