ఈ నెలలో కీలక గ్రహాల మార్పు!? ఈ రాశుల వారికి డబ్బే డబ్బు!! | Shukra Transit 2023

0
1362
Important Planets Transits into Another Zodiac Signs & Effects
Important Planets Transits into Another Zodiac Signs & Effects

Important Planets Transits into Another Zodiac Signs & Effects

1ముఖ్యమైన గ్రహాలు మరో రాశిచక్రంలోకి మారతాయి దీని ప్ర్భావం ఏమిటి?!

గ్రహాలు కాలక్రమేణా తమ రాశిలను నుంచి నిత్యం మరొక రాశికి మార్పు చెందుతూ ఉంటాయి.దేనిని సంచారం లేదు గోచారం అని పిలుస్తారు . గ్రహాల సంచారం ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై ఉంటుంది. నవంబర్ లో సూర్య గ్రహం, శుక్ర గ్రహం, బుధ గ్రహం గ్రహాలు మార్పు చెందుతున్నాయి. నవంబర్ 3న కన్యారాశిలోకి శుక్ర గ్రహం, నవంబర్ 6న వృశ్చిక రాశిలో బుధ గ్రహం. సూర్యుడు నవంబర్ 17న వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాయి. ఈ మార్పుల వలన చాలా రాశుల వారికి మంచి జరగనుంది. ఒక్కో రాశి గురుంచి పక్క పెజ్ లో తెలుసుకుందాం!.

Back