
Dream Astrology
2బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు వాటి ఫలితాలు (Dreams that Occur in Brahma Muhurta & Their Results)
1. ఎవరైనా సంతోషంగా ఉన్నట్లు కలలో వస్తే భవిష్యత్తులో డబ్బు సంపాదించడానికి కొత్త ఆదాయ మార్గాలు రాబోతున్నాయి అని అర్థం. .
2. కలలో పులి, సింహం లాంటివి వస్తే మీకు ఆ దుర్గ దేవి అనుగ్రహం ఉన్నట్లు అర్ధం.
3. మీ కలలో ఎవరైనా నాట్యం చేయడాన్ని చూస్తే, డబ్బు, సంపద, గౌరవం, పదవి, ఆరోగ్యం లభిస్తాయి.
4. కలలో పెద్ద పాత్ర చేస్తే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది.
5. మట్టి కుండ చూస్తే అపారమైన ఆస్తిని పొందుతారు.
6. విరిగిన పళ్ళు చూస్తే వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు.
7. నదిలో స్నానం కలలో చేసినట్లు అయితే అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా తిరిగి పొందుతారు.
8. కలలో ధాన్యం కుప్పలు చేసినట్లు అయితే అనుకూల ఫలితాలు పొందుతారు.
9. కలలో దేవాలయం, శంఖం, పాలు, బియ్యం, శివలింగం, దీపం, గంట, తెల్ల ఏనుగు, రాజు, రథం, పల్లకి, ప్రకాశవంతమైన ఆకాశం, పౌర్ణమి కనిపిస్తే అపారమైన సంపద, గౌరవ మర్యాదలు లభిస్తాయి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts –
https://hariome.com/according-to-numerology-how-to-put-name-to-baby/
https://hariome.com/after-12-years-opposite-rajyog-will-be-formed-due-to-retrograde-jupiter/
Trigrahi Yoga is Formed Due to the Combination of 3 planets in Surya Rasi
https://hariome.com/venus-was-established-to-the-right-of-saturn-opposition/
సూర్యుని సంచారంలో ఏర్పడిన అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం? | Pashvik Yog
https://hariome.com/weekly-horoscope-september-3-to-9-2023-of-each-zodia-sign/