బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తే లాటరీ తగిలినట్లే! | Dream Astrology

0
1728
Dream Astrology
Dream Astrology About Dreams at Brahma Muhurt

Dream Astrology

1స్వప్న శాస్త్రం

తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు మంచి ఫలితాలను సూచిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు మన నిజ జీవితం పై ప్రభావం చూపుతాయి. కలలు గురించి స్వప్న శాస్త్రంలో ఉంది. స్వప్న శాస్త్రం ప్రకారం, తెల్లవారుజామున వచ్చే ప్రతి కల తప్పనిసరిగా కొంత అర్థం ఉంటుంది.

స్వప్న శాస్త్రంలో కలల యొక్క అనుకూల మరియు ప్రతికూల ఫలితాలు గురించి వివరంగా చెప్పబడింది. బ్రహ్మ ముహూర్తంలో అంటే ప్రతి రోజు సూర్యోదయానికి 1 hr 36 నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది. సూర్యోదయానికి సరిగా 48 నిమిషాల ముందు ముగుస్తుంది. బ్రహ్మ ముహూర్తం అంటే 48 నిమిషాల వ్యవధి. ఈ సమయంలో వచ్చే కలలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అని స్వప్న శాస్త్రం లో ఉంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back