
6. జమదగ్ని మహర్షి ఎలా శాంతించాడు?
తన కర్తవ్య పాలన చేస్తున్న సూర్యుడిని శిక్షించడం తాను చేయ వలసిన పనికాదని అర్థం చేసుకున్న జమదగ్ని శాంతించాడు. సూర్య భగవానుడు తన ఎండ వేడిమి నుండీ మహర్షిని కాపాడటానికి ఒక పెద్ద గొడుగునూ, పాదరక్షలనూ సమర్పించాడు. అదే మొట్ట మొదటి గొడుగని పెద్దలు చెబుతారు.
Promoted Content