
3. జమదగ్ని సూర్యుని ఏమి చేశాడు?
తన మాట వినని సోర్యునిపై జమదగ్ని మహర్షి కోపగించి విల్లంబులను ఎక్కుపెట్టి స్సోర్యుని వైపుకు సంధించాడు. చేతులోని బాణాలు అయిపోగానే తన భార్య రేణుకను పిలిచి, కుటీరం నుంచీ బాణాలను తీసుకు రమ్మన్నాడు.
రేణుకా తెచ్చి ఇచ్చిన బాణాలతో జమదగ్ని మహర్షి సూర్యునిపై అరివీర భయంకరంగా దాడి కేసాడు. మహర్షి బాణాలకు తట్టుకోలేని సూర్యుడు ఎండ తీవ్రతను పెంచాడు. కనీసం అలాగయినా మహర్షి కుటీరం లోకి వెళ్తాడని.
Promoted Content