చేతిని చూసి జాతకం చెప్పడం! | Palm Reading in Telugu

6
51926
how-to-read-palms
Palm Reading Astrology
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

Palm Reading Astrology / Palmistry / Hasta Samudrikam

2. చేతి పొడవును బట్టి తెలిసే విషయాలు

కొందరి చేతులు పొడవు, వెడల్పు సమానంగా ఉంటాయి. వారిచేతి గోళ్ళు కూడా చతురస్రాకారంగా ఉంటాయి. ఇలాంటి చేతులు కలవారికి మంచి ఆలోచనలు, నీతినియమాలు ఉంటాయి.

మంచి మార్గంలో ప్రయాణిస్తారు. మంచిని ఆలోచిస్తారు. మంచి పనులు చేస్తారు. సంపాదిస్తారు. సుఖపడతారు. వీరికి జాలి, దయ, మంచి గుణములుంటాయి.

మంచి పనులు చేస్తారు. మంచి అనిపించుకుంటారు. మంచి గౌరవము, పేరు సంపాదించుకుంటారు.

Promoted Content

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here