
Light Lamp For Pooja / దీపారాధన ఎలా చేయాలి..?
2. దీపాన్ని ఎలా వెలిగించాలి? ఎవరు వెలిగించాలి?
దీపారాధన కుందిలో అయిదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్తమామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాలుగవది గౌరవ, ధర్మవృద్ధులకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్పవచ్చు.
దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ఉద్ధేశించిన దీపాల నుంచి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదు. ఇక ఇంటి ముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.
Promoted Content








Intlo mirror yr disha vaipu chustundali telupagalaru sir
Intlo mirror ye disha chustu vundali
Very good