కాంతి వంతమైన శరీరం పొందాలంటే ఏం చేయాలి? | How to Get Glowing Skin in Telugu

0
22659
How to Get Glowing Skin in Telugu
కాంతి వంతమైన శరీరం పొందాలంటే ఏం చేయాలి? | How to Get Glowing Skin in Telugu
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

Glowing Skin Tips

3. వజ్ర ముద్ర ఎలా వేయాలి?

  • ప్రశాంతమైన మనసుతో వెన్నును నిటారుగా ఉంచి సుఖాసనంలో కూరొవాలి.
  • చిటికెన వేలు, మధ్యవేలు, ఉంగరపు వేళ్ళ చివరలను, బొటన వేలి చివరిభాగంతో నెమ్మదిగా ఒత్తిడి కలిగించాలి.
  • చూపుడు వేలు నిటారుగా ఉంచాలి. (పటం చూడండి)

 

  • ప్రశాంతంగా కళ్ళు మూసుకుని దీర్ఘ శ్వాసను తీసుకోవాలి.
  • నెమ్మదిగా శ్వాసను వదలాలి.
  • శరీరం లోని ఆరు చక్రాలనూ భావించాలి. How to do Vajra Mudra?
  • ఒక కాంతివంతమైన బంతి మీ మూలాధార చక్రం వద్ద ఊహించాలి.
  • ఊపిరిని వదులుతున్న ప్రతిసారీ ఆ బంతి ఒక చక్రం నుండీ మరొక చక్రానికి(పైకి) చేరుతున్నట్లుగా భావించాలి.
  • మిమ్మల్ని మీరు ఒక విశాలమైన సముద్రం దగ్గర. సూర్య భగవానుని లేతకిరణాలకు ఎదురుగా ఊహించాలి.
  • నెమ్మదిగా ఆ కాంతి వంతమైన బంతి ఆజ్ఞా చక్రాన్ని చేరే వరకూ సాధన చేయండి.
  • నుదురు భాగం లో మీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు అక్కడి ఆజ్ఞా చక్రం పై ప్రభావం పడుతుంది.
  • ఈ ముద్రను సాధన చేస్తున్నప్పుడు శరీరం, ముఖ్యంగా తలభాగం కొద్దిగా వేడిగా అవడం గమనిస్తారు.
  • మీ ముఖం, శరీరం కాంతివంతంగా మారడాన్ని మీరు ధ్యాన స్థితిలో కూడా స్పష్టంగా గమనించగలరు.
  • ముద్రా సాధన ఎంత ముఖ్యమో ఆ ముద్రకు సంబంధించిన భావన అంతే ముఖ్యమైనది. క్రమం తప్పకుండా రోజుకు కనీసం రెండుసార్లు ఐదు నిమిషాల పాటు ఈ ముద్రను సాధన చేసినవారు పూర్తి ఫలితాన్ని పొందుతారు.    
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here