
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
Glowing Skin Tips
1. వజ్ర ముద్ర (Vajra Mudra)
వజ్రం ఎంత కాంతివంతంగా ఉంటుందో మనంకూడా అంతే కాంతివంతంగా ప్రకాశించగలం. శరీరంలోని షట్చక్రాలను ముద్రా సాధన ద్వారా, ధ్యానం ద్వారా ఉత్తేజితం చేయడం వల్ల మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు మెల్కోంటాయి. మనిషి అత్యంత శక్తివంతుడు, తేజోవంతుడు. ఈ శరీరం లో ఎన్నో దివ్యశక్తులు దాగి ఉన్నాయి. వాటిని సాధన ద్వారా వెలికితీసి ఋషులు, మునులు, మహా యోగులు లోకకళ్యాణం కోసం వాటిని ఉపయోగించేవారు. సామాన్య మానవులు ఉన్నత స్థాయిని చేరుకోవడానికి యోగులు అతిరహస్యమైన ఎన్నో ముద్రలను ప్రపంచానికి తెలియజెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకుని జీవితం లో అత్యున్నత స్థానాలకు చేరుకోవడం మనచేతుల్లోనే ఉంది.
Promoted Content