పిల్లలకు విద్యా బుద్ధులను ప్రసాదించే బాల గణపతి | Story of Bala Ganapathi in Telugu

0
9601

 

విద్యా బుద్ధులను ప్రసాదించే బాల గణపతి

 

Back

1. శ్రీ  బాలగణపతి ఎవరు? ఆయన రూపం ఎలా ఉంటుంది?

వినాయకుని ముప్ఫైరెండు అవతారాలలో బాల గణపతి మొదటి అవతారం . ఈ అవతారం లో వినాయకుడు బాలుని రూపం లో దర్శనమిస్తాడు. ఆన్ని చోట్ల స్వామి పారాడే పసిపాపలా గజ ముఖం తో నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. రెండు చేతులలో తీపి పదార్థాలను పట్టుకుని తొండంతో వాటిని తింటున్నట్టుగా కొన్ని చోట్ల, మరి కొన్ని చోట్ల గజముఖం తో సింహాసనాధీశుడై చతుర్భుజునిగా కనిపిస్తాడు. ఒక చేతిలో మామిడి పండు, మరొక చేత పనస పండు, ఇంకొక చేతిలో చెరుకు గడలు మరొక చేత లడ్డూలు ధరించి ఉంటాడు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here