గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు | Gurusvarupudu Subrahmanyudu in Telugu

0
9703

Palani Raja Murugan

సుబ్రహ్మణ్య షష్టి ప్రత్యక వ్యాసం (Subrahmanya Shashti Personal Essay)

బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన (గురుస్వరూపుడు – సుబ్రహ్మణ్యుడు).

3. శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram)

ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణా:

లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్

సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్

అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్

నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్

ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశృంతి సూరయ:

ఎవమజ్ఞాన గాడాంధతమొపహత చేతన:

సపశ్యంతి తథా ముధా: సదా దుర్గతి హేతవే.

విష్ట్యాదీని స్వరూపాణి లిలాలోక విడంబనమ్

కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ

తత్తదుక్తా: కథా స్సమ్యక్ నిత్యసద్గతి ప్రాప్తయే

భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా

సర్వాన్యామానవాప్నోతి భవదారాధనాత్ఖలు

మమ పూజా మనుగ్రాహ్య సుప్రసీద భవానఘ

చపలం మన్మథ వశమమర్యాదమాసూయకమ్

పంచకం దుఖజనకం పాపిష్టం పాహి మాం ప్రభో

సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమాః

తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రదాదతః

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రమ్

గురుస్వరూపుడైన – శివశక్తుల సమన్వయమూర్తి సుబ్రహ్మణ్యుని ఆరాధించి సకల శుభాలను పొందవచ్చు.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు

ఋషిపీఠం

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here