
Guru Pushya Yogam 2025
1గురు పుష్య యోగం అనగానేమి? (What is Guru Pushya Yogam?)
పుష్య యోగం నెలకు ఒకసారి వస్తుంది. గురువారం రోజున వస్తే గురు పుష్య యోగం అంటారు, అలాగే ఆదివారం రోజున వస్తే రవి పుష్య యోగం అంటారు. జ్యోతిష్య శాస్త్ర ముహూర్త శాస్త్రంలో గురు పుష్య యోగం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
గురు పుష్య యోగం విశిష్టత (Guru Pushya Yogam Significance)
గురు పుష్య యోగం రోజున ఏ పని ప్రారంభించిన విజయం సాధిస్తారు. అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం కూడా ఈ రోజున ప్రారంభం అవుతాయి. 3 శుభ యోగాలు కలయిక వల్ల అందరికీ అంత మంచి జరుగుతుంది.
గురు పుష్య యోగం తేదీ & ముహూర్తం (Guru Pushya Yoga Muhurt Date & Timings)
జూలై 24, 2025, గురువారం
సాయంత్రం 04:43 నుండి 05:53 వరకు, జూలై 25
ఆగస్టు 21, 2025, గురువారం
ఉదయం 06:00 నుండి 12:08 వరకు, ఆగస్టు 22
సెప్టెంబర్ 18, 2025, గురువారం
ఉదయం 06:05 నుండి 06:32 వరకు
గురు పుష్య యోగం రోజు చేయవలసిన పనులు (Things to Do on Guru Pushya Yoga)
1. గురు పుష్య యోగం రోజు వ్యాపారాన్ని ప్రారంభించడం, శుభ కార్యాలు ప్రారంభించడం మొదలైనవి శుభ ఫలితాలను ఇస్తాయి.
2. గురు పుష్య యోగం రోజున విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి జరుగుతుంది అని నమ్మకం.
3. గురు పుష్య యోగం శ్రీమహావిష్ణువును పూజిస్తే మనం జాతకంలో బృహస్పతి యొక్క స్థానం బలంగా ఉంటుంది.
4. ఈ యోగంలో అవసరంలో ఉన్న వారికి బట్టలు, భోజనం, డబ్బు దానం చేయడం మంచిది.
5. గురు పుష్య యోగం మరియు గురు ఉదయ సమయంలో సత్తు, బెల్లం, నీరు, నెయ్యి, మట్టిని దానం చేయడం మంచిది.
Related Posts
విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!
చందనోత్సవంకి సిద్దమైన సింహాద్రి అప్పన్న | Simhadri Appanna Chandanotsavam 2023
శ్రీవారి భక్తులకు శుభవార్త, దివ్యదర్శనం టోకెన్లు జారీ ఎక్కడ?!
బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే మీ ఇంట్లో బంగారు రాశులే | Brahma Muhurtham
గరుడ పురాణంలోని భయంకరమైన శిక్షలు | Garuda Puranas Punishments
తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు
ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం రహస్యాలు మీకు తెలుసా?!