50 ఏళ్ల తర్వాత శని దేవుడి ప్రభావం వీరికి రాజయోగం! కాని మీరాశిని బట్టి ఈ మంత్రాలను పఠించాలి!? | Shani Dev Mantras Based on Your Zodiac Sign

0
1258
Shani Mantras to Recite According to Your Zodiac Sign
Which Shani Mantras to Recite According to Your Zodiac Sign to Ger Rid off All Shani Dosha’s?!

Which Zodiac Sign Which Shani Mantra Should be Chanted to Get Rid of Shani Doshas!?

2మీ రాశిని బట్టి పఠించాల్సిన శని మంత్రాలు & పూజలు (Shani Mantras to Recite According to Your Zodiac Sign)

మేషం, వృశ్చిక రాశి వారు:

1. ఈ రెండు రాశులు వారికి కుజుడు అధిపతి.
2. ఈ రాశుల వారు ‘ఓం హ్రీం నీలాంజనాసమాభాసం రవిపుత్రం యమగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం తాన్ నమామి శనైశ్చరం..’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
3. వీరు శివుడిని పూజించాలి.
4. ఒక వెండి ముక్కను మీ వద్దనే ఉంచుకోండి.
5. ఈ విధంగా చేయడం వలన వీరికి ఆర్ధికంగా బాగా కలిసి వస్తుంది.
6. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.

వృషభం, తులా రాశులు:

1. ఈ రెండు రాశులు వారికి అధిపతి శుక్రుడు.
2. వీరు శనివారం రోజున ‘ఓం శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
3. వీరు శుక్రవారం రోజున శ్రీమహావిష్ణువును పూజించాలి.
4. నల్లని ఆవుకు రొట్టెలు ఆహారంగా పెట్టాలి.
5. తెల్లపు చందనం బొట్టుగా ప్రతిరోజూ నుదుటిపై పెట్టండి.
6. ఈ విధంగా చేయడం వలన వీరు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.

మిథునం, కన్య రాశులు:

1. ఈ రెండు రాశులకు బుధుడు అధిపతి.
2. వీరు శనివారం రోజున భో శని దేవః చందనం దివ్యం గంధాదాయ సుమనోహరం’ ఆచరించాలి. “విలేపన్ ఛాయాత్మజ్.. చందనం ప్రతి గృహయంతం” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
3. వీరు దుర్గాదేవిని పూజించాలి.
4. బుధవారం రోజున చిన్నపిల్లలకు కిచ్డీని తినిపించండి.
5. వీరు ప్రతిరోజూ పీపల్ చెట్టుకు నీరు పోయాలి.
6. ఇలా చేయడం వలన శని పరిహారం దక్కుతుంది.

మరిన్ని రాశుల గురుంచి పక్క పేజీలో చూడండి.