
What is Tithi? How to Calculate Tithi? How to Divide Thithulu?
3పూర్ణ తిధులు:-
పంచమి, దశమి, అమావాస్య, పౌర్ణమి తిధులను పూర్ణ తిధులుఅని అంటారు .సంపూర్ణం ఫలితాన్ని ఇస్తుంది. అమావాస్య ముందు పితృకర్మలను, మిగిలిన తిధుల యందు సకల శుభ కర్మలను వివాహం, ప్రయాణాలు, శాంతులు పూర్ణ తిధులు మంచివి, పౌర్ణమి యాత్రకు పనికి రాదు.
సిద్ధ తిధులు:-
శుక్రవారంతో కూడిన నంధతిధులు, శనివారంతో కూడిన రిక్తతిధులు, గురువారంతో కూడిన పూర్ణ తిధులు, సిద్ధ తిధులు అనబడును. ఇట్టి తిధుల యందు సర్వ కార్యములు సిద్ధించును, నెరవేరును.
దగ్ధ యోగ తిధులు:-
ఆదివారం ద్వాదశి, సోమవారం ఏకాదశి, మంగళవారం పంచమి, బుధవారం తదియ, గురువారం అష్టమి, శనివారం నవమి, కలసిన దగ్ధ యోగ తిధులు అని అంటారు. అన్ని శుభ కర్మల యందు ముఖ్యముగా వాస్తు కర్మలయందు పనికిరాదు.
Related Posts
అప్పులబాధల్లో మునిగిపోయారా? అయితే గంగాజలంతో అద్భుతమైన నివారణలు మీ కోసమే!| Gangajal Vastu Tips
కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar
కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation
కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023
దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes
Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు
Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి