ప్రకృతి పరమాత్మ స్వరూపం (ఈ రోజు కథ) | Story of Nature in Telugu

0
6169
13180872_1197405943623617_1199776125_n
ప్రకృతి పరమాత్మ స్వరూపం (ఈ రోజు కథ) | Story of Nature in Telugu

ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా, శక్తిగా పూజించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం.

మనం దేని మీదైతే ఆధారపడి జీవిస్తున్నామో, మన మనుగడ దేనివలనైతే జరుగుతున్నదో అటువంటి శక్తిని గౌరవించడం కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించడం మన కర్తవ్యం.

ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే ఆచరించి చూపించాడు. ఆ కథను తెలుసుకుందాం.

Next

5. గోవర్ధన గిరి పూజ మనకు ఏమి చెబుతోంది

మనలను కాపాడే ప్రకృతిని మనం కాపాడటం, కృతజ్ఞతగా నడచుకోవడం మన కనీస బాధ్యత.

అంతే కాదు ఏ పుణ్య కార్యాన్ని చేయదలచినా మన కర్తవ్యాలను నెరవేర్చడం మరచిపోరాదు. స్వధర్మాన్ని మరచిన వారిని భగవంతుడు సైతం అనుగ్రహించడు.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here