
Geeta Jayanti 2025
1గీతా జయంతి 2025
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
హిందూ మతంలో పురాణాలు, వేదాలు, గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ శ్రీమద్ భగవద్గీత 18 మహాపురాణాలలో చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. ఆది కర్మ యోగం, భక్తి యోగం అలాగే జ్ఞాన యోగాలను బోధిస్తుంది. అందుకే గీత చదివిన వారికి జీవితంలో ఉన్న కష్టాలకు విముక్తి కలుగుతుందని అంటారు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు, అర్జునుడు కౌరవ సైన్యాన్ని చూసి బాధపడ్డారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించాడు. ఈ రోజును మార్ష మాసంలోని శుక్ల పక్షంలో ఏకాదశి రోజుగా పరిగణించారు. మహాభారతం శ్రీమద్భగవద్గీత ఒక భాగం మాత్రమే.
గీతా జయంతి 2025 తేదీ (Geeta Jayanti 2025 Date & Muhurt) :
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం 1 డిసెంబర్ 2025న నాడు భగవద్గీత పుట్టిన రోజు పండుగను జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం మార్గశీర్ష మాసం లోని శుక్ల పక్ష ఏకాదశి రోజున 1 డిసెంబర్ 2025 ఉదయం 8:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ యొక్క తిథి 11 డిసెంబర్ 2024 ఉదయం 7:10 వరకు ఉంటుంది.
గీత 5162వ వార్షికోత్సవం
డిసెంబర్ 1, 2025 బుధవారం గీతా జయంతి
ఏకాదశి తిథి ప్రారంభం – నవంబర్ 30, 2025 09:29 PM నుండి
ఏకాదశి తిథి ముగుస్తుంది – డిసెంబర్ 1, 2025న 07:01 PM వరకు
మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.