లక్ష్మీదేవి & శుక్రుడు అనుగ్రహం కోసం శుక్రవారం చేయవలసిన దానాలు | How to Get Blessings of Lakshmi Devi & Shukra

0
2732
How to Get Blessings of Lakshmi Devi & Shukra
How to Get Blessings of Lakshmi Devi & Shukra

Get Blessings of Lakshmi Devi & Venus

3శుక్రవారం రోజు చేయవలసిన ధానాలు & పూజలు (Donations & Puja to be Done on Friday)

శుక్రవారం రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయాలి. ఈ రోజున ఉపవాసం తో పాటు శుక్ర గ్రహానికి సంబంధించిన వస్తువులను కూడా దానం చేయడం చాల మంచిది. శుక్రవారాల్లో బియ్యం, పంచదార, పాలు, పెరుగు, మిఠాయి వంటి వస్తువులు దానం చేయడం వల్ల మేలు చేస్తుంది. శుక్రవారం రోజున లేని వారికి ఆహారం, ధనం వలన శుక్ర దేవుని అనుగ్రహం లభిస్తుంది. విష్ణువు లేనిదే లక్ష్మీదేవిని పూజించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుకే శుక్రవారం నాడు విష్ణువు, లక్ష్మి దేవిలను కలిపి పూజించాలి. ఇది సిరిసంపద, ధాన్యాలు, కీర్తీ ప్రతిష్టలను ఇస్తుంది.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

హనుమంతుడికి ఈ 5 వస్తువులు సమర్పించండి, ఆంజనేయుడి అనుగ్రహం పొందండి!! Get Lord Hanuman Blessings

https://hariome.com/guru-gochar-2023-money-will-rain-on-these-zodiacs/

ఈ రాశుల వారికి ఉన్న అతీంద్రియ శక్తుల వల్ల ఆత్మల్ని చూస్తారట!? | These Zodiacs With Psychic Abilities

మీరు పుట్టిన నక్షత్రం ప్రకారం మీకు ఏం జరుగుతుందో తెలుసా? | Birth Star & Their Future

https://hariome.com/venus-transits-these-people-lucky/

ఈ చెట్టు ఇంట్లో ఉంటె కుజ-శని దోషం నుంచి విముక్తి | Astrology Tip on Kuja – Shani Dosha

సంవత్సరం తర్వాత ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే! మీ రాశి ఉందా!? | Surya Gochar 2023

https://hariome.com/jupiter-rise-makes-mahadhan-rajayog/

https://hariome.com/with-shani-daya-will-be-given-mahardhasa-to-zodiac-signs/

https://hariome.com/lucky-signs-will-get-blessings-from-goddess-lakshmi-in-july/

ఈ రాశుల వారు వైవాహిక జీవితాన్ని మూర్ఖత్వంతో నాశనం చేసుకుంటారట!? | These Zodiac Signs Will Destroy Their Married Life

https://hariome.com/mahakedar-raja-yoga-made-after-20-years/

Next