వీరి జాతకంలో శనిదేవుడు తిష్ట వేశాడు! తస్మాత్ జాగ్రత్త | Ganga Dasara 2023

0
28354
Shani Dosh Remedies on Ganga Dussehra
Shani Dosh Remedies on Ganga Dussehra

Ganga Dussehra 2023

3గంగా దసరా నాడు శని దోషం పరిహారాలు (Shani Remedies on Ganga Dussehra)

మకరం, కర్కాటకం, వృశ్చికం లాంటి జల రాశులకు కొన్ని సమస్యలు వస్తాయి. కుంభ, మీన, మకర రాశులలో సాడే సతి జరుగుతోంది. సింహరాశి, కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశుల వారు గంగా నదికి 10 రకాల పూలు, 10 రకాల మిఠాయిలు, 10 రకాల పండ్లు, 10 రకాల రంగులు, 10 దీపాలు వెలిగించడం, 10 రకాల వస్తువులను సమర్పిస్తే ప్రయోజనం కలుగుతుంది. మిగిలిన రాశుల వారికి గంగా దసరా శుభప్రదంగా ఉంటుంది.

గంగా దసరా రోజు గంగా నదిలో స్నానం చేస్తే అనేక శుభ ఫలాలు లభిస్తాయని హిందు మత విశ్వాసం. ఈ రోజున నీరు, ఆహారం, పండ్లు, దుస్తులు, పూజలు, నెయ్యి, ఉప్పు, పంచదార దానం చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.