
Due to Shani Blessing These Zodiacs Will Have Lot of Money
1శని దేవుడితో ఈ రాశుల వారికి తిరుగులేదు
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
గ్రహం లేదా రాశి దాని యొక్క స్థానాన్ని మార్చడం వలన రాశిచక్రాలపై సానుకూల, ప్రతికూల ప్రభావం చూపుతాయి. 2023 సంవత్సరం ముగిసి, కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. రానున్న సంవత్సరంలో గ్రహాల కదలికకు కూడా ప్రాముఖ్యత ఉంది. కర్మ ఫలితాలను ఇచ్చే శనిదేవుడు 2024 లో కుంభ రాశిలో ఉంటారు. కొన్ని రాశుల వారిని ఏడాది పొడవునా శని దేవుడు ఆశీర్వదిస్తాడు. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటాడు. దీనివల్ల శని దేవుడు కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఆశీర్వాదం ఇస్తారు. మరి ఆ రాశులు ఏవో మనం ఇక్కడ చూద్దాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.