ఉచితం (ఈరోజు కథ)

1
4227

Free-1gb-web-hosting-from-one-year

 

ఒక వస్తువు ఉచితంగా అమ్ముతున్నారు అంటే దానివెనక ఎటువంటి కారణాలు ఉంటాయో ఆలోచించకుండా, ఆ ఉచితంగా లభించే వస్తువు కోసం మరో అనవసరమైన వస్తువు కొంటూ ఉంటారు చాలామంది. ఈ కాలం లో ఈ ఉచితం అనేది మరీ వేలం వెర్రిగా పెరిగిపోయింది. అలా ఉచితంగా లభించే వస్తువుల మర్మాన్ని చెప్పే కథ తెలుసుకుందాం.

Next

3. ఈ కథ వల్ల తెలిసే నీతి ఏమిటి?

ఉచితం అని మనం ఆశపడే వస్తువులన్నీ ఇలా ఏదో ఒక మాయ చేసేవే. ఎవరికీ ఏదీ ఉచితంగా దొరకనప్పుడు. మరొకరికి ఉచితంగా ఇస్తున్నారంటే అందులో ఉన్న మతలబు ఏమిటో ఆలోచించాలి. వ్యాపారులు తమకు నష్టం కలిగించే కానుకలు ఎప్పుడూ ఇవ్వరు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఉచితంగా దొరికే వస్తువులకోసం అవసరం లేని వాటినికొని వ్యాపారుల వలలో చిక్కుకోకండి.

శుభం.

Promoted Content
Next

1 COMMENT

  1. వాస్తవంగా 10రూపాయల వస్తువు 5రుపాయలకు ఇస్తరా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here