
For Lord Hanuman Special Grace Offer These Things to Anjaneya Swamy
2హనుమంతుడికి ఈ 5 వస్తువులు సమర్పించండి (Offer These 5 items to Lord Hanuman)
1. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే మంగళవారం రోజు హనుమాన్ దేవాలయానికి వెళ్లి నియమనిష్టలతో హనుమాన్కి పూజించి తమలపాకులను సమర్పించండి. దీని కారణం చేత మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
2. మంగళవారం రోజు హనుమంతుడికి జిలేబీ సమర్పిస్తే మీ కష్టాలు అన్నింటినీ తొలగిస్తాడు.
3. మంగళవారం రోజు హనుమంతునికి కొబ్బరికాయ సమర్పిస్తే ప్రతికూల శక్తి మిమ్మల్ని ఏమి చేయలేదు. 11 మంగళవారం హనుమంతుడికి ఈ పరిహారం చేస్తే మంత్రాలు,తంత్రాలు శక్తులు నుండి విముక్తి పొందుతారు.
4. మంగళవారం రోజు హనుమంతుడికి బెల్లం- శనగలు ప్రసాదం సమర్పిస్తే మంగళ దోషం ప్రభావం నుంచి విముక్తి పొందుతారు మరియు అనేక సమస్యలను తొలగిస్తుంది.
5. మంగళవారం రోజు హనుమంతుడికి లవంగం, యాలకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తే దోషం తగ్గుతుంది. ధనలాభం కలుగుతుంది. మీ కష్టాలన్నీ దూరం అవుతాయి.
Related Posts
https://hariome.com/second-suryagrahan-negative-effective-on-zodiac-people/
https://hariome.com/guru-gochar-2023-money-will-rain-on-these-zodiacs/
ఈ రాశుల వారికి ఉన్న అతీంద్రియ శక్తుల వల్ల ఆత్మల్ని చూస్తారట!? | These Zodiacs With Psychic Abilities
మీరు పుట్టిన నక్షత్రం ప్రకారం మీకు ఏం జరుగుతుందో తెలుసా? | Birth Star & Their Future
https://hariome.com/venus-transits-these-people-lucky/
ఈ చెట్టు ఇంట్లో ఉంటె కుజ-శని దోషం నుంచి విముక్తి | Astrology Tip on Kuja – Shani Dosha
సంవత్సరం తర్వాత ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే! మీ రాశి ఉందా!? | Surya Gochar 2023
https://hariome.com/jupiter-rise-makes-mahadhan-rajayog/