
Facing Problems With Debts Remedies With Ganga Water
2గంగా నది నీటి గురించి (About Ganga River Water)
1. ఒక ఇత్తడి పాత్రలో గంగాజలాన్ని నింపి ఇంట్లో ఈశాన్యం మూలలో పెట్టడం వల్ల అప్పుల భారం నుండి బయటపడవచ్చు.
2. ప్రతి ఆదివారం సూర్యునికి గంగాజలాన్ని సమర్పించాలి.
3. సోమవారం నాడు పరమశివుడికి గంగాజలంతో అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇత్తడి పాత్రలో గంగాజలాన్ని నింపి అందులో 5 బిల్వపత్రాలను ఉంచి శివలింగానికి అభిషేకం చేయాలి. ఈ పరిహారాన్ని 40 రోజులు పాటిస్తే మీకు మీ కుటుంబ సభ్యలుకు ఆరోగ్యం మెరుగు పడుతుంది.
4. పిల్లలకు అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి గంగాజలాన్ని వారిపై చల్లాలి.
5. గంగాజలం రోజు తాగితే ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు.
6. వాస్తు దోష నివారణకు ఈ గంగాజలాన్ని ఇంట్లో చల్లుతారు.
7. వివాహం జరగడం కోసం 21 రోజుల పాటు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలంతో పాటు చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీటితో ప్రతి రోజు స్నానం చేయాలి.
Related Posts
తిధులను ఎలా విభజన ఇస్తారు? తిధులు ఎన్ని రకాలు? వాటి ఫలితాలు ఏమిటి!Good Thithulu
కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar
కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation
కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023
దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes
Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు
Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి
సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023
పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023