
Shlokas For Kids to Quick Learn
9హనుమాన్ స్తోత్రం (Hanuman Hymn) :
బలాన్ని మరియు ధైర్యాన్ని ఇచ్చేవాడు హనుమంతుడు. హనుమాన్ స్తోత్రం స్తుతిస్తే పిల్లలకి పరీక్షలు రాసే మనో ధైర్యం వస్తుంది.
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్ఠం |
వటాత్మజం వానరయుత ముఖ్యమ్ శ్రీరామదూతం శిరసా నమామి. || … Full Stotra







