ఈ రాశులపై శని దేవుడు శుభ & అశుభ దృష్టి | రానున్న రోజుల్లో వీరికి కష్టాల వర్షం! మరీ ఎలా?! | Shani Dev

0
34393
Shani Dev Good & Bad Vision
What is Good & Bad Vision of Shani Dev?!

Shani Dev Good & Bad Vision

1శని దేవుడు శుభ & అశుభ దృష్టి

జ్యోతిష శాస్త్రంలో శని దేవుని న్యాయ దేవుడు గా భావిస్తారు. శని గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుంటే శని దేవుడు చల్లని చూపు మనపై నిత్యం ఉంటుంది. శని గ్రహం మొత్తం 12 రాశులపై చెడు లేదా మంచి ప్రభావం ఉంటుంది. శని దేవుని ఆశీర్వాదం ఉంటె ప్రతి పని ఆటంకం లేకుండా అవుతుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back