ఏ దానం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? | Which Donation Will Bring Which Auspicious Benefits

0
11745
Which Donation Will Bring Which Auspicious Benefits
Which Donation Will Get Which Auspicious Benefit

Donations & Auspicious Results

3భూ దానం (Donation of Land)

ఎవరికైన భూదానం చేయడం వలన మీరు బ్రతికి ఉన్నంత కాలం స్వర్గసుఖాలు అనుభవిస్తారు. ఎందుకంటే భూ గర్భంలో సకల సంపదలు (బంగారం, వేండి ఇతర విలువైన సంపదలు) ఉంటాయి కాబట్టి.

కన్యా దానం (Kanya Danam)

కన్యా దానం చేసిన వాళ్ళు అంటే యమధర్మ రాజు ప్రీతి చెంది వారికి తేజస్సు మరియు యశస్సు ఇస్తాడంట.

విద్యా దానం (Educational Donation)

విద్యా దానం మాత్రం ఖచ్చితంగా అర్హులకు మాత్రమే చేయాలి. ఈ దానం చేసిన వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది.

మరీన్ని దానాలు వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.