8. సైన్సు పరంగా పాములకు నాలుక రెండుగా చీలి ఉండటానికి కారణం
పాములు వాటి నాలుకతో వాసన చూస్తాయి. వాసన చూడటానికి వాటి నోటిలోపల పై భాగం లో జాకబ్సన్ అనే భాగం ఉంటుంది. నాలుక రెండుగా చీలి ఉండటం వల్ల అవి సమర్థవంతంగా వాసనలను గ్రహించగలవు. పాములు మాత్రమేకాకుండా కొన్ని రకాల బల్లులకి కూడా నాలుక రెండుగా చీలి ఉంటుంది.
Promoted Content