
3. ఎలా చేరుకోవాలి?
నిజామాబాద్ కి 27 కిలోమీటర్ల దూరం లో డిచ్ పల్లి రామాలయం ఉంటుంది. హైదరాబాదు నుండీ 167 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిజామాబాదు వరకూ రైలు మరియు బస్సు సౌకర్యం ఉంది. అక్కడినుండీ డిచ్ పల్లికి వెళ్ళే బస్సులు, ఆటోలుఉంటాయి. తెలంగాణాలో అత్యంత ఆదరణీయమైన డిచ్ పల్లి రామాలయాన్ని ఈ మధ్య కాలం లో మరింత అభివృద్ధి చేశారు. తెలుగు వారంతా గర్వించదగ్గ శిల్పసంపద డిచ్ పల్లి రామాలయం సొంతం.
Promoted Content
Very good information