
2. ఆలయ ప్రత్యేకత
ఆలయాన్ని సందర్శించిన వారు దాని గొప్పదనాన్ని, శిల్పకళ నీ ఎప్పటికీ మరచిపోరు. ఆలయం పక్కగా ఒక కోనేరు ఆ కోనేటి మధ్యన మండపం ఉంటాయి. కోనేటి నీటి మట్టాన్ని సూచించే రాతి సూచిక కూడా నిర్మించడం వెనుక ఆ ఆలయ నిర్మాణం చేసిన వారి నైపుణ్యం కనబడుతుంది. డిచ్ పల్లి రామాలయం నుండీ నిజామాబాదు లోని రఘునాధ ఆలయానికి వెళ్ళే మెట్లమార్గం ఉంది.
Promoted Content
Very good information