కార్తీక పౌర్ణమి నాడు ఇలా పూజలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది | Kartika Punnami Puja/Rituals

0
556
rituals on Karthia poornima
What is the Significance of Kartika Punnami Puja/Rituals?

How to Do Pooja on Kartik Purnima?

1కార్తీక పౌర్ణమి పూజలు

కార్తీక పౌర్ణమి రోజున ఈ విధంగా పూజలు చేస్తే అంతా సుఖమే.

కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా ముఖ్యమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయాలు వేలాది భక్తులతో కిటికిటలాడుతాయి. ఆ రోజున పూజ చేస్తే పరమశివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం. ఆ రోజు పరమ శివుని అనుగ్రహం పొందాలంటే పూజ ఏ విధంగా చేయాలని మన వేద పండితులు చెబుతున్నారు. మరి అవి ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి రోజు ఏ గుళ్ళో ఏ పూజ చేయాలి? (Which Puja Should be Done in Which Temple on Kartika Purnami Day?)

1. ఈ కార్తీక పౌర్ణమి మాసంలో భక్తులు శివాలయంలో పలు పూజలు, అభిషేక కార్యక్రమాలు చేయడం వలన శివయ్య కటాక్షం దక్కుతుంది.
2. కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానాలు ఆచరించి దీప దానం చేస్తే సౌభాగ్యం వర్ధిల్లుతుందని పండితులు చెబుతున్నారు.
3. కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో 366 దీపాలను వెలిగించిన వారి సకల దోషలకు నివారణ కలుగుతుంది.
4. ఈ రోజున అన్ని శివాలయాలలో జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
5. ఈ జ్వాలాతోరణం కార్యక్రమంలో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేస్తే సకల పాపాలు, దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
6. ఆ రోజున మీకు తగిన విధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెబుతున్నారు.
7. అన్నదానం చేయడం వలన శివయ్య కృప మీపై నిరంతరం ఉంటుందన్నారు.
8. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద దీపదానం కార్యక్రమాన్ని నిర్వహించాలి.
9. అలా చేయలేని వారు పక్షంలో శైవక్షేత్రాల్లో ఉసిరి దీపాన్ని వెలిగించాలని పండితులు సూచించారు.
10. ఇంటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక పౌర్ణమి రోజున భక్తులు శివయ్య దర్శించుకుని వారి అనుగ్రహం పొందగలరు.

Spiritual Posts

Utpanna Ekadashi 2025 | ఉత్పన్న ఏకాదశి తేదీ, కథ, పూజ విధి & ప్రాముఖ్యత

హిందు పురాణాల ప్రకారం కార్తీక మాసంలో ఏ దేవుళ్లను దర్శించుకోవాలి?! Which God Temples is Worshiped During Karthika Masam?

కార్తీక మాసంలో ఉదయం లేవగానే ఏం చూడాలి? ఏం చూడకూడదు? | Kartika Masam Rules to Follow

దీపావళి రోజున ఈ జంతువుల్ని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది ?! | What To See on Diwali Festival?

శరద్ పూర్ణిమ 2025 తేదీ & విశిష్ఠత | Sharad Purnima 2025

డ‌బ్బు సంపాదించాలంటే క‌ష్ట‌ప‌డ‌డం కాకుండా ఈ 5 విషయాలు తెలుసుకోని పాటించండి!? పక్కాగా కోటిశ్వరులు అవుతారు! | Money Earning Ways

చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం | Lakhamandal Temple History

అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date

అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న మన హిందువు వివేక్ రామస్వామినే టాప్! | USA President Elections 2024