సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారా?ఈ పొరపాట్లు చేయకండి. | Mistakes to Avoid While Constructing House

0
303
Avoid These Mistakes While Constructing a House
Mistakes to Avoid While Constructing House

Avoid These Mistakes While Constructing a House

2నిర్మాణ లోపాలను ఎలా అధిగమించాలి? (How Do You Handle Construction Mistakes?)

1. సొంత ఇల్లు నిర్మాణ సమయంలో మీరు చిన్న చిన్న విషయాల్లో రాజీ పడకండి. ఎందుకంటే అలా చేయడం వలన మీరు ఊహించుకునే విధంగా సొంత ఇంటిని నిర్మించుకొలేరు.
2. కొత్తగా ఇల్లు నిర్మించడానికి ముందుగా వాస్తు నిపుణులను కలిసి వారు చెప్పిన విధంగా ఏ దిశలో ఏది ఉండాలనే సలహాలు తీసుకోండి.
3. పెద్ద పెద్ద భవనాలు నిర్మించేవారు ఇంజనీర్ యొక్క సలహాలు కూడా తీసుకోవడం మంచిది.
4. ఇంటి చుట్టూ కట్టే ప్రహరి గోడకి తగిలేలా ఎలాంటి కట్టడాలు కట్టకండి. అలాగే మెట్లని ప్రహరీ గోడకు ఆనుకుని ఉండెలా కట్టకూడదు.
5. చాలా మంది మెట్ల కింద భాగమున పని వారికి చిన్న గది కట్టడం లేదంటే, స్నానపు గది మరియు జంతువుల‌ కోసం చిన్న గది నిర్మిస్తారు. మెట్ల కింద భాగాన ఎలాంటి గదిని నిర్మించకూడదు.
6. ఇంట్లో మీరు వాడుకున్న నీళ్లు గాని వర్షపు నీళ్లు గాని తూర్పు లేదా ఉత్తర ముఖం ద్వారా బయటకు వెళ్ళేలా చూసుకోండి. పడమర లేదా దక్షిణం వైపు నుండి నీళ్లు బయటకు వెళ్లడం మంచి కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
7. ఈశాన్యంలో భార్య భర్తల బెడ్ రూమ్ ఉండకుండా చూసుకోండి. అలాగే ఇంటి ఈశాన్యంలో ఎలాంటి బరువైన వస్తువులను పెట్టుకోకూడదు.
8. ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపు గోడ పైన గోమాత సమేత భోజపుత్ర యంత్ర సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పాదుకల పటం పెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుంది వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి తప్పిదాలు చేయకుండా మీ సొంత ఇంటి కలను నిజం చేసుకొండి.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

https://hariome.com/vastu-tips-wealth-prosperity-with-aparajita-flowers/

ఇంట్లో కనిపించే ఈ సంకేతాలు మీకు కష్టాలు మొదలవబోతున్నాయని అర్దం!| Chanakya Neeti

ఉప్పుతో ఇలా చేస్తే, మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం అవుతాయి.| Vastu Tips

పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health

తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? | Tulasi Planting Rules

https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

Next