
How to Light the Lamp During Puja
2పూజ సమయంలో దీపం వెలిగించే నియమాలు (Rules for Lighting Lamp at Puja Time)
1. నెయ్యి లేదా నూనె దీపం వెలిగించడం వల్ల దేవుని అనుగ్రహం ఉంటుంది. పూజలో నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మీ ఎడమ వైపు ఉండడం శ్రేయస్కరం. దీపం దేవుడికి సమీపంలో ఉండటం మంచిది.
2. దీపారాధన కోసం తగినంత నూనె , నెయ్యి దీపంలో ఉండటం మంచిది. దీపం వెలిగిస్తే కుడి చేతి వైపు ఉంచాలి. పూజ మధ్యలో దీపం ఆరిపోతే అరిష్టంగా భావిస్తారు.
3. రాహు-కేతు దోషాలు ఉంటే అవిసె గింజల నూనె దీపం వెలిగించడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం పొంది దోషాలు తొలగుతాయి.
4. సాయంత్రం పూట ఇంటి సింహ ద్వారం వద్ద నూనె దీపం వెలిగించడం వాళ్ళ ఇంట్లో అందరికీ ఆరోగ్యం & సంపద ఉంటుంది
5. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాల మంచిది. శనివారం రోజున గుడిలో ఆవనూనె దీపం వెలిగించడం ద్వారా శని దోషం తగ్గుతుంది.
6. దుర్గ మాత అనుగ్రహం కోసం నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
Related Posts
శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant
అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023
ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples
శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management skills from Rama.
ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple
కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread
కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu
ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana
https://hariome.com/never-borrow-these-five-things-from-others/