సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే ఏరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవడమే!? | What Not To Do After Sunset?

0
2959
Things You Should Not Do After Sunset
What Things You Should Not Do After Sunset?

As Per Vastu Things You Should Never Do After Sunset

3దానం చేయడం (Should Not Do Donation After Sunset):

1. ఏదైన దానం చేయడం వలన చాలా గొప్ప పుణ్యం లభిస్తుంది.
2. అయితే, సూర్యాస్తమయంలో పాలు, చక్కెర లేదా ఉప్పు లాంటి వస్తువులను దానం చేస్తే పుణ్యానికి బదులు పాపం ముటగట్టుకోవాల్సి వస్తుంది.
3. దానికి కారణం వాటిని రాత్రిపూట ఇవ్వకూడని స్వచ్ఛమైన, పవిత్రమైన పదార్థాలుగా పరిగణిస్తారు.
4. ఇవి దానం చేయడం వలన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు.

గోళ్లు కత్తిరించడం (Should Not Do Cutting Nails After Sunset):

1. గోళ్లను మన శరీరంలో మురికి, మలినాలు పేరుకుపోయే ఒక ముఖ్యమైన భాగం.
2. సూర్యాస్తమయం తరువాత ఇంట్లో లక్ష్మీదేవి సందర్శిస్తుంది చెబుతారు.
3. సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు కత్తిరించడం వల్ల ఈ మలినాలను లక్ష్మీ దేవికి సమర్పించినట్లు అవుతుందని అంటున్నారు.
4. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కించపరిచినట్టు భావిస్తారు.
5. లక్ష్మీదేవి మన ఇంటినీ విడిచిపెట్టి, సంపద, ఆనందాన్ని వెనక్కి తీసుకోవచ్చు.

శుభ్రపరచడం (Should Not Do Cleaning Up After Sunset):

1.శుభ్రం చేయడం అనేది మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏకైక మార్గం.
2.సూర్యాస్తమయం తర్వాత శుభ్రపరచడం, దేవతల పట్ల అగౌరవం చూపిన చర్యగా చూస్తారు.
3.సూర్యాస్తమయం తర్వాత శుభ్రపరచడం చేస్తే దేవుని పట్ల అగౌరవ చర్యగా పరిగణిస్తారు.
4.దాని కారణంగా ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేసినట్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట.
5.సూర్యాస్తమయం తర్వాత ఇల్లు తుడుచుకోవడం, చీపురుతో ఉడ్చడం చేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు.

Related Posts

బొట్టు & తిలకం పెట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు?! | Things to Know About Applying Tilak on Forehead

ఈ కొత్త సంవత్సరం సిరి సంపదలు, ఆరోగ్యం మీ సొంతం అవ్వాలంటే ఈ వస్తువులను ఇంట్లోకి తెస్తే సరి! | Vastu Tips for New Year

దీపావళికి ముందు ఈ వస్తువులను ఇంటి నుండి తీసివేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది! | Diwali Vastu Tips

స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం |Significance of Mangalsutra

రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?

రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas

తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story

2024లో బృహస్పతి, శని గ్రహాల అరుదైన కలయిక! ఈ రాశుల వారికి కనక వర్షం!? | Rare Combination of Jupiter & Saturn in 2024

Next