
As Per Vastu Things You Should Never Do After Sunset
2సూర్యాస్తమయం తర్వాత మీరు చేయకూడని పనులు? (Things You Should Not Do After Sunset?)
జుట్టు కత్తిరించడం, దువ్వుకోవడం (Should Not Do Hair Cutting & Combing After Sunset):
1. జుట్టు అనేది అనేక సంస్కృతులలో శక్తికి మూలంగా చెబుతుంటారు.
2. అయితే సూర్యాస్తమయం తర్వాత జుట్టు కత్తిరించడం, వాష్ చేయడం వంటి పనులు చేయడం వల్ల శక్తి యొక్క సహజ ప్రవాహానికి అంతరాయం కలగవచ్చు.
3. అలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
4. ఇలా చేస్తే మీ ఇంట్లో దురదృష్టం తాండవం చేస్తుంది.
ఆర్థిక వ్యవహారాలు (Should Not Do Financial Affairs After Sunset):
1.ఆర్థిక వ్యవహారాలు సంపద, శ్రేయస్సుకు ముక్యమైనవి.
2.ఆర్థిక వ్యవహారాలను శుక్ర గ్రహం పాలిస్తుంది.
3.శుక్ర గ్రహం రాత్రి సమయంలో కన్న పగటి సమయంలో ఎక్కువ చురుకుగా ఉంటాడు.
4.అందువల్ల ఆర్థికపరమైన నిర్ణయాలు పగటి సమయంలో తీసుకోవడం మంచిది.
5.సూర్యాస్తమయం అయిన తర్వాత అప్పులు చెల్లించడం, డబ్బు ఇవ్వడం చేయకూడదు.
6.సూర్యాస్తమయంలో ఇలా చేయడం వలన ఎక్కువ నష్టాలు కలుగుతాయి.
మొక్కలకు నీరు పట్టడం (Should Not Do Watering the Plants After Sunset):
1. మొక్కలకు, చెట్లు పెరగడానికి ముఖ్యంగా నీరు అవసరం.
2. సూర్యాస్తమయం తర్వాత వాటికి నీరు పోయడం వలన వాటి పెరుగుదల, అభివృద్ధి ఆటంకం ఏర్పడతాయి.
3. దాని కారణం ఆ సమయంలో ఇవి నీటిని సరిగ్గా పీల్చుకో లేకపోవడం.
4. ఇది వారి ఇంటి ఎదుగుదల వారి జీవితంలో పురోగతిని కూడా ప్రభావం చూపుతుంది.
5. దీని కారణంగా లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులు ఎదుర్కోవచ్చు.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.