3. హాలు యొక్క ద్వారం ఎటువైపు ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుంది?
హాలు ద్వారం తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ఉంటే ధనలాభం, ఆరోగ్యం కలుగుతుంది. దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయాలలో హాలు ద్వారం ఉంటే విజయం కలుగుతుంది కానీ అత్యధిక శ్రమ పడవలసి ఉంటుంది. పడమటి ద్వారం విద్యార్థులకూ, శాస్త్రవేత్తలకూ ఉపయోగకరంగా ఉంటుంది. వాయువ్యం వైపు హాలు యొక్క ద్వారం ఉండడం వల్ల సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది. దక్షిణ ద్వారం హాని కారకం.
Promoted Content