వాస్తు ప్రకారం హాలు ఎటువైపు ఉంటే మంచి జరుగుతుంది

0
10601

indian-design-living-room

2. హాలు ఎటువైపు ఉంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది

బంధువుల తాకిడి, స్నేహితులు, పార్టీలకు మీరు దూరంగా ఉండేవారయితే మీ హాలుని వాయువ్య దిశగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వాయువ్య దిశ వాయువుకు స్థానం. ఈ దిశలో కూర్చునే అతిథులు త్వరగా అలసిపోయి తమ ఇంటికి వెళ్లడానికి మొగ్గు చూపుతారు. లేదా మీరు ఎక్కువగా బంధువులతో స్నేహితులతో గడపడానికి ఇష్టపడేవారయితే మీ హాలుని నైరుతి లో ఉండేలా చూసుకోండి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here