
2. ఆవు వెన్నకు, గేదె వెన్నకు తేడా ఏమిటి ?
- గేదె వెన్న ఆవువెన్నకన్నా ఎక్కువ సాంద్రతను , కొవ్వులను కలిగి ఉంటుంది.
- నిద్రను ప్రేరేపించే సహజ గుణాలు గేదెవెన్న లో ఎక్కువగా ఉంటాయి.
- ఆవు వెన్నలో కన్నా గేదె వెన్నలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.
- గేదె వెన్నకన్నా ఆవు వెన్న స్థూలకాయులకు మేలు చేస్తుంది.
- గేదెవెన్న కఫాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆవువెన్న పిత్తాన్ని ప్రేరేపించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
- ఆవు వెన్న లో ఔషధగుణాలు అధికంగా ఉంటాయి.
Promoted Content