
diet control for obesity
3. ఆహారసేవన విధానము
పొట్టలో అజీర్ణం కాకుండా, ఆ ఆజిర్ణము వలన గ్యాస్, మంట పుట్టకుండా ఉంచటానికి, ఆహారము సేవించేటపుడు ప్రతీ ముద్దను పదిహేను నుండి ముప్పై రెండు సార్లు బాగా నమలి మింగాలి, అలా చేయడం వలన నోటిలోని లాలాజల గ్రంధుల నుండి లాలరసం ఉత్పన్నమయ్యి ఆహారంతో బాగా కలిపి నోటిలోనే కొంతబాగం ఆహారం జీర్ణం కావడం ప్రారంభం అవుతుంది. దీనివలన కొత్తగా కొవ్వు పెరుగకపోగా అప్పటికే పెరిగి ఉన్న కొవ్వు కుడా క్రమంగా తగ్గుతుంది.
Promoted Content








Good information simharaasi palithalu telupagalaru
సూర్య ప్రదీపు గారు నమస్కారము మీరు లావుగా ఉన్న వారికి తగ్గించడానికి ఆయుర్వేద ములోని ఏవేన చిట్ట్కాలు దయవుంచి తెలియజేయండి ధన్యవాదాలు
Tripala churnam anganemi adekkada dorkuthundi