రావణాసురుని పదితలలు నిజమేనా? | Did Ravana Really had 10 Heads in Telugu

5
9021

ravan

Next

2. రావణుడి పదితలలు నిజమేనా?   

రావణాసురుడు ఒకనాడు పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ మహాదేవుడు ఎంతకూ కరగకపోయేసరికి తన శిరసుఖండించుకుని స్వామికి సమర్పించాడు.

ఖండించుకున్న స్థానం లో మరొక శిరసు ఉద్భవించింది. ఇలా పదిసార్లు జరిగింది. రావణుని పట్టుదలకు, ఆత్మ సమర్పణకు మెచ్చిన బోళా శంకరుడు రావణునికి ఆ తెగిన పదితలలనూ తిరిగి ప్రసాదించాడు. అంటే శిరస్సుని ఛేదించడం వల్ల రావణుడిని ఎవరూ సంహరించలేరు.

ఇక పది తలలు అంటే రావణుడికి ఉన్న ఆరుశాస్త్రాలలోని జ్ఞానం, నాలుగు వేదాల తాలూకు విద్వత్తు పది శిరసులతో సమానం అందుకని ఆయన దశకంఠుడు. అంతేకానీ ఒకదానిపక్కన ఒకటి పదితలలు పేర్చి చూసే రావణాసురుని రూపం కేవలం మన ఊహమాత్రమే.

Promoted Content
Next

5 COMMENTS

 1. రావణాసురుడు వారసులు ఎక్కడెక్కడ ఉన్నారు గురువుగారు

 2. రావణ బ్రహ్మ గారే భగవంతుడు ,

  రాముడు ఏమి తెలియని అవివేకి, అజ్ఞాని.

  రాముడు దేవుడా ?భగవంతుడా ?  కాదా?

  క్రింది పద్యం ఆధారంగా చెప్పండి. ఇది బ్రహ్మంగారే కాలజ్ఙానంలో రాసారు.

  రావణునకు నెప్పుడు రాముడు సరికాడు 
  రావణునకు మిగుల రంకు వచ్చె
  సీత నరిమి పట్ట చేటు లంకకు వచ్చె 
  కాలికాంబ హంస కాలికాంబ! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here