అసలైన దానం (ఈరోజు కథ) | Story of Donation in Telugu

0
12910
  • The_Golden_Mongoose__32449.1299733426.1280.1280
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 

అసలైన దానం (ఈరోజు కథ)

దాన ధర్మాలు ఫలితాన్ని ఆశించి చేసినప్పుడు వాటి సార్థకతను కోల్పోతాయి. అటువంటి దానాలవల్ల మనదగ్గర ఉన్న ధన సంపద మాత్రమే ప్రదర్శింపబడుతుంది కానీ దానగుణం, మంచితనం కాదు.

అసలైన దాన గుణం ఎంతగొప్పదో చెప్పే ఒక మహాభారత కథను తెలుసుకుందాం.

Next

4. ఈ కథ లోని నీతి

దాన ధర్మాలను స్వార్థం కోసం చేయడం వల్ల ప్రయోజనం లేదు. పరోపకారార్థం ఇదం శరీరం. అంటే పరోపకారం కోసమే ఈ శరీరం ఉన్నదని మనసావాచా కర్మణా నమ్మినవారికి ఎల్లప్పుడూ శుభం జరుగుతుంది. వారు ఆదర్శ మూర్తులుగా కీర్తిని పొందుతారు.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here