
Creative Rakhi Gift Ideas To Present To Your Sister
4ధనుస్సు రాశి (Sagittarius):
ధనుస్సు రాశి కలిగిన వ్యక్తులు కొత్త, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటారు. వీరికి పత్రికలు, బహిరంగ ప్రయాణాలు లేదా వారు వెళ్లాలనుకుంటున్న గమ్యస్థానాలకు టిక్కెట్లు వంటి బహుమతులు ఇవ్వడం వలన వారు సంతోషంగా ఉంటారు.
మకర రాశి (Capricorn):
మకర రాశి వారు ప్రతిష్టాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉంటారు. వీరు తమ వృత్తి జీవితాన్ని మెరుగుపరిచే వాటికి విలువ ఇస్తారు. అందుకే వ్యాపారానికి సంబంధించినది ఉపకరణాలు, అత్యంత నాణ్యమైన పెన్నులు, వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన పుస్తకాలు వంటివి వీరికి బహుమతిగా ఇవ్వడం మంచిది.
కుంభ రాశి (Aquarius):
కుంభ రాశి కలిగిన వారు వినూత్నమైన ఆలోచనలతో మరియు మానవతావాదులు గా ఉంటారు. ఈ రాశుల వ్యక్తులు ప్రత్యేకమైన బహుమతులు అభినందిస్తారు. సాంకేతిక కీర్తిగల, వారు ఇష్టపడే స్వచ్ఛంద సంస్థలకు చందాలు లేదా ఆసక్తి కలిగిన ఈవెంట్లకు టిక్కెట్లు వంటివి ఈ రాశి వారికి బహుమతులు ఇవ్వొచ్చు.
మీన రాశి (Pisces):
మీన రాశి వారు కలలు బాగా కంటారు. వీరు ఎంతో కళాత్మకంగా ఉంటారు. అందుకే వీరికి సృజనాత్మకతను ప్రతిబింబించే బహుమతులు ఇవ్వడం మంచిది. పెయింటింగ్ కిట్, సంగీత సేకరణలు లేదా కవితల పుస్తకాలు వారికి బహుమతులు ఇవ్వడం మంచిది.
Related Posts
రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?
తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story
అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023
రుచక్ మహాపురుష రాజయోగం! ఏ రాశుల వారికి ధనలాభం?! | Ruchak Mahapurush Rajyoga
ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా?! అయితే ఇది మీకోసమే! | Get Rid of Financial Problems
https://hariome.com/weekly-horoscope-19-11-2023-to-25-11-2023/
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023
కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023