
7. గౌతముడు ఎటువంటి పాపం చేశాడు?
గౌతమునితో ఎలాగైనా పాతకం చేయించాలని నిశ్చయించుకున్న వరుణుడు ఒక ఉపాయం చేశాడు. ఒకనాడు ఆశ్రమ ప్రాంతం లోని పుష్కరిణి ప్రాంతం లోకి ఒక ఆవు వచ్చింది.
గౌతముడు దానిని గడ్డిపరకతో మెల్లిగా అదిలించాడు. దానికే అది కిందపడి ప్రాణాలను కోల్పోయింది. గౌతమునికి గోహత్యా పాతకం చుట్టుకుంది. వరుణుడు అక్కడినుంచీ విముక్తుడయ్యాడు. పుష్కరిణి మళ్ళీ ఎండిపోయింది.
Promoted Content