
4. గౌతముడు వరుణుడిని ఎలా ఒప్పించాడు..?
తన అనుమతిలేకుండా శ్రద్ధావతీ నగరం లోనికి ఎందుకు ప్రవేశించావని వరుణుడు మహర్షిపై మండిపడ్డాడు.
మహర్షి తన ప్రాంతం లోని సుదీర్ఘమైన కరువును గురించి, ప్రజలు పడుతున్న బాధలను గురించీ వివరించి, నేలకు రమ్మని వరుణుని ఎన్నోరకాలుగా ప్రార్థించాడు.
కానీ వరుణుడు గౌతమ మహర్షి విన్నపానికి ఒప్పుకోలేదు. పైగా గౌతముని పై తన విద్యుత్ పాశాలను (మెరుపు తీగలు) విసిరాడు.
ఇక గౌతముడు మరో దారిలేక ఆ మేరుపు తీగల తోనే వరుణుని బంధించి మునిపల్లెకు లాక్కుని వెళ్ళాడు. అతడిని నీరుగా మార్చి పుష్కరిణిలో ప్రవహింపజేశాడు. కానీ వరుణుడు ఒక షరతు పెట్టాడు.
Promoted Content