
Chandra Dosh Remedies
3చంద్ర దోష నివారణ పరిహారాలు
చంద్ర దోష నివారణ కోసం కొన్ని పరిహారాలు చేస్తే చాలు. .
1. గోవు పాలు, గోవు పెరుగు, నెయ్యి తో గంధాన్ని, స్పటికాలు కలిపి ఆ నీళ్లల్లో వేసి, ఆ నీటితో స్నానం చేస్తే చంద్ర దోషం పోతుంది అని నమ్ముతారు .
2. ప్రతి రోజూ 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తే చంద్ర దోషం పోతుంది.
3. నిత్యం హనుమంతుడుని పూజిస్తే చంద్ర దోషం పోతుంది.
4. అమావాస్య రోజున వెండిని దానం చేసిన చంద్ర దోషం పోతుంది.
5. సోమవారం రోజు చిటికెన వేలుకి తెల్లటి ముత్యం కలిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి.
6. సోమవారం నాడు మహా శివుడికి పాలు, పెరుగు, నెయ్యి సమర్పించాలి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/sun-enter-ardra-nakshatra/
https://hariome.com/bhadra-purush-rajyog/
https://hariome.com/shani-shasha-rajyoga/
https://hariome.com/kendra-trikon-rajyog/
https://hariome.com/weekly-horoscope-june-11-to-17-2023/
ఈ రకాల మనస్తత్వం ఉన్న వ్యక్తులంటే శనిదేవుడికి చిరాకు..వీరు భూమిపైనే నరకాన్ని చూస్తారు | Shanidev
జూన్ లో ధన రాజ యోగం! ఈ రాశుల వారికి మహర్దశ పట్టనుంది | Dhan Raj Yoga
ఈ రాశులపై శని దేవుడు శుభ & అశుభ దృష్టి | రానున్న రోజుల్లో వీరికి కష్టాల వర్షం! మరీ ఎలా?! | Shani Dev
ఈ రాశుల వారిపై శనీశ్వరుడి విశేష అనుగ్రహం, ఏ కష్టమూ మీ దరిచేరవు | Shani Gracefull Blessings
https://hariome.com/shani-disaster-sign-better-careful/