
Chandra Dosh Remedies
2చంద్ర దోషం లక్షణాలు (Chandra Dosh Symptoms)
1. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే అనారోగ్యాలు కలుగుతాయి.
2. భవిష్యత్తు పై భయం, ఆందోళన కలుగుతాయి.
3. మనసు నిలకడగా లేకపోవడం.
4. కష్టపడినా గుర్తింపు లేకపోవడం వంటివి జరుగుతుంది.
5. ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు
6. చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చంద్ర దోషాలు తప్పావు. చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి గురి అవుతారు.
7. మధుమేహం, బీపీ సంబంధిత వ్యాధులు రావచ్చు.
8. దంతాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు.
మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.