స్త్రీలు సుందరకాండ చదవవచ్చా? పారాయణం చేయవచ్చా?

0
2191

can women read sundhara kandaకావ్యమై, ఇతిహాసమై అలరారుతున్న పవిత్ర గ్రంథం రామాయణం. అది ధర్మబోధనమే కాక, మహిమాన్వితం కూడా, అందులో భాగమైన సుందరకాండను స్త్రీలు పారాయణం చేయరాదని చెప్పడానికి ఎక్కడా ప్రమాణం లేదు. స్త్రీలు కూడా పఠించవచ్చు. పారాయణ చేయవచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here