శంఖం పూజ గదిలో ఉండవచ్చునా? లేదా? | Can we keep Shankam at home in Telugu?

1
6308
blowing_Conch_shell
Can we keep Shankam at home in Telugu

Can we keep Shankam at home in Telugu

Can we keep Shankam at home – శంఖం పూజ గదిలో ఉండవచ్చునా? .లేదా? అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. దైవ స్వరూపంగా భావించబడుతోన్న శంఖాన్ని పూజగదిలో వుంచి పూజించవచ్చనీ, ఈ విధంగా చేయడం ఎలాంటి దోషాలు సంక్రమించవని పెద్దల మాట

మరికొంతమంది శంఖాన్ని ఇంట్లో ఊదవచ్చునా ? లేదా? అనే సందేహంతో సతమతమై పోతుంటారు.

శంఖాన్ని ఇంటికి సంబంధించిన పూజ గది దగ్గర ఊదకూడదని శాస్త్రం అంటోంది. ఆలయాలలోను ,యజ్ఞయాగాది కార్యక్రమాలలో మాత్రమే శంఖం ఊదవచ్చని చెబుతోంది.

దేవాలయాలో కూడా ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా, సూర్యోదయానికి ముందు … సూర్యస్తమయం తరువాత మాత్రమే శంఖం ఊదాలనే విషయాన్ని స్పష్టం చేస్తోంది

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here